బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దారుణ మారణహోమాన్ని ఖండిస్తూ, జనవరి 2న ఉదయం పిట్లంలోని చత్రపతి శివాజీ విగ్రహం వద్ద బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పార్టీలు, కులాలకు అతీతంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉదయం 9 గంటలకు ఈ నిరసనలో పాల్గొని, హిందువుల ఐక్యమత్యాన్ని చాటాలని బజరంగ్ దళ్ ప్రతినిధులు పిలుపునిచ్చారు.