సోమవారం నిర్వహించే ప్రజావాణి తాత్కాలిక రద్దు

1చూసినవారు
సోమవారం నిర్వహించే ప్రజావాణి తాత్కాలిక రద్దు
కామారెడ్డి ఇంచార్జీ కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. అయితే, ప్రజల సమస్యలు, ఫిర్యాదుల స్వీకరణకు ఎలాంటి ఆటంకం ఉండదని, ఫిబ్రవరి 2వ తేదీన కలెక్టరేట్ లోని 25వ నంబర్ గదిలో దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. ప్రజలు ఈ మార్పును గమనించాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్