పల్స్ పోలియోచుక్కల మందు చిన్నారులకు వేయించుకోవాలి

0చూసినవారు
పల్స్ పోలియోచుక్కల మందు చిన్నారులకు వేయించుకోవాలి
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్ గాయత్రి శ్యామ్, 0 నుండి 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని కోరారు. ఆదివారం ఆమె వార్డులో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అనేక మంది చిన్నారులకు స్వయంగా చుక్కలు వేస్తూ, ఇతరులకు కూడా వేయించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్