నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం

4చూసినవారు
నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బ్యాలెట్ బాక్సుల వినియోగం, సంసిద్ధత, భద్రతపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, సాధారణ పరిశీలకులు సత్యనారాయణ రెడ్డితో కలిసి సోమవారం నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలింగ్‌లో వినియోగించే బ్యాలెట్ బాక్సుల పంపిణీ, భద్రత, నిల్వ, రవాణా, సీలింగ్ వంటి అన్ని అంశాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికలు పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్