తెలంగాణ పబ్లిక్ స్కూల్ కోసం స్థల పరిశీలన చేసిన ఆర్జేడీ

489చూసినవారు
తెలంగాణ పబ్లిక్ స్కూల్ కోసం స్థల పరిశీలన చేసిన ఆర్జేడీ
ఎల్లారెడ్డి పట్టణానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ కోసం కేటాయించిన స్థలాన్ని, సోమవారం విద్యాశాఖ జేడి, జిల్లా ప్రత్యేక అధికారిని ఉషారాణి పరిశీలించారు. రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ఎల్లారెడ్డికి టిపిఎస్ మంజూరు చేసిందని, ఇందులో 1200 మంది విద్యార్థుల కోసం 40 గదులతో భవనం నిర్మిస్తున్నారని ఆమె తెలిపారు. ఈ పాఠశాలలో 1 నుంచి ఇంటర్ వరకు విద్యాబోధన అందించబడుతుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్