ఆర్ఎంపీ సీనియర్ వైద్యుడు పోలీస్ రాజేశ్వర్ రావు మృతి

0చూసినవారు
ఆర్ఎంపీ సీనియర్ వైద్యుడు పోలీస్ రాజేశ్వర్ రావు మృతి
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన సీనియర్ ఆర్ఎంపీ వైద్యుడు పోలీస్ రాజేశ్వరరావు (80) శనివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఆయన ఆర్ఎంపీ వైద్యుల జిల్లా సంఘంలో కీలక పాత్ర పోషించారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు అందించడంలో ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన మృతి పట్ల ఆర్ఎంపీల సంఘం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.