రామారెడ్డి మండలంలోని ఖన్నాపూర్ గ్రామ పంచాయతీ వర్కర్ కరికే నర్సింలు తల్లి మరణించడంతో, ఆ కుటుంబానికి గ్రామ సర్పంచ్ గొల్ల మహేష్, పంచాయతీ కార్యదర్శి లావణ్య, ఉపసర్పంచ్ యాత్వంత్ రావు, సభ్యులు నవీన్, హరీష్, ప్రశాంత్, లావణ్య, రవళి, విజయ, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు బిక్షపతి కలిసి రూ. 20,500 ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు.