సదాశివానగర్లో రన్ ఫర్ యూనిటీ

5చూసినవారు
ఎల్లారెడ్డి సెగ్మెంట్ సదాశివనగర్ మండల కేంద్రంలో, రాష్ట్రీయ ఏక్త దివాస్ మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా, శుక్రవారం ఉదయం ఎస్ఐ. రంజిత్ ఆధ్వర్యంలో నంది విగ్రహం నుండి సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు 'రన్ ఫర్ యూనిటీ' (2కే రన్) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ. రంజిత్ విద్యార్థులకు, ప్రజలకు సందేశాన్ని అందించారు.

ట్యాగ్స్ :