గాంధారిలో పోలీసుల ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ

3చూసినవారు
గాంధారిలో పోలీసుల ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ
ఎల్లారెడ్డి సెగ్మెంట్ గాంధారి మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం పోలీస్ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని "రన్ ఫర్ యూనిటీ" (2కే రన్) నిర్వహించారు. స్థానిక ఎస్ఐ. ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ. ఆంజనేయులు విద్యార్థులకు, ప్రజలకు సందేశాన్ని వినిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్