బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన గ్రామీణ విద్యార్థిని

3చూసినవారు
బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన గ్రామీణ విద్యార్థిని
ఎల్లారెడ్డి మండలంలోని సోమార్పేట్ గ్రామానికి చెందిన మంచె ఇందు, కృషి, పట్టుదల, అంకితభావంతో చదివి బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించింది. రామచంద్రపురం మండలం తెల్లాపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్ లో టెన్త్ క్లాస్ లో 570 మార్కులు సాధించిన ఇందును, ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మెన్ పద్మ శ్రీకాంత్ అభినందించారు. భవిష్యత్తులో ఇందు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్