ఎల్లారెడ్డి సొసైటీలో జీలుగు విత్తనాల అమ్మకం ప్రారంభం

2చూసినవారు
ఎల్లారెడ్డి సొసైటీలో జీలుగు విత్తనాల అమ్మకం ప్రారంభం
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని సొసైటీ కార్యాలయం వద్ద మంగళవారం, పిఐసి అధ్యక్షులు ఏగుల నరసింహులు, పిఐసి డైరెక్టర్ మర్రి సూర్య ప్రకాష్, లంబాడి లక్ష్మణ్, చిన్నంగారి సుఖేందర్ రెడ్డి, నాగం గోపికృష్ణ, మరియు రైతులు కలిసి జీలుగు విత్తనాల బస్తాల అమ్మకాన్ని ప్రారంభించారు. చైర్మన్ చేతుల మీదుగా మొదటి బస్తాను ఒక రైతుకు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్