క్రీడ విజేతలకు విద్యార్థులకు సర్పంచ్ సత్కారం

0చూసినవారు
క్రీడ విజేతలకు విద్యార్థులకు సర్పంచ్ సత్కారం
నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్ క్లస్టర్ నుంచి సీఎం కప్ మండల స్థాయి టోర్నమెంట్‌లో నెట్ బాల్‌లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ధర్మారెడ్డి గ్రామ సర్పంచ్ గుల్లపల్లి లక్ష్మీనారాయణ, మండల బీజేపీ నాయకురాలు మీరాతాయి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. విజేతలకు మీరాతాయి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గుల్లపల్లి లక్ష్మీనారాయణ సమక్షంలో విద్యార్థులకు బహుమతులు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్