అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ విద్యార్థినుల ఎంపిక

5చూసినవారు
అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ విద్యార్థినుల ఎంపిక
ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఎంపిసిస్, బీజెడ్‌సీ, బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న 11 మంది విద్యార్థినులు అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ స్కాలర్ షిప్ కు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ. లక్ష్మీనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన విద్యార్థినులలో బీఎస్సీ ఎంపిసిస్ నుండి కుర్మ దివ్య, దాసరి చరణ్య, అవుసుల భార్గవి; బీజెడ్‌సీ నుండి తోట అనురాధ, మాచ బోయిన వెన్నెల, నమ్మతోట పూజిత, ల్యాగల అఖిల, అద్దె అఖిల, కతూరి వాగ్నేయ; బీఏ మొదటి సంవత్సరం నుండి వైష్ణవి; బీఎస్సీ ఎంపిసి నుండి నాయక స్పందనలు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you