వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకల్లో షబ్బీర్ అలీ

0చూసినవారు
వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకల్లో షబ్బీర్ అలీ
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ కూడా హాజరై వేడుకలను ఉత్సాహభరితంగా నిర్వహించారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ, వాసవిమాత ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి, మాజీ మున్సిపల్ ఛైర్మెన్ కైలాష్ శ్రీనివాస్, కౌన్సిలర్స్ కాళ్ళ గణేష్, కళ్లెం సత్యం, వాజీద్, మజీద్, జావీద్, లడ్డు, చిట్టి బాబు, పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్