ఎల్లారెడ్డి మండల వైశ్య సంఘ ప్రచార కమిటీ ఇన్చార్జిగా శైలేందర్

7చూసినవారు
ఎల్లారెడ్డి మండల వైశ్య సంఘ ప్రచార కమిటీ ఇన్చార్జిగా శైలేందర్
ఎల్లారెడ్డి మండల వైశ్య సంఘం అధ్యక్షులు సిద్ది శ్రీధర్ ఆధ్వర్యంలో కొండ శైలేందర్ గుప్తా ప్రచార కమిటీ ఇన్చార్జిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత పదేళ్లుగా వైశ్య సంఘంలో చురుకైన పాత్ర పోషిస్తున్న శైలేందర్ గుప్తాకు సామాజిక సేవలో అపార అనుభవం ఉంది. ఆయన గతంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా మూడుసార్లు ఎన్నికయ్యారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ పి. ఆర్. ఓగా కొనసాగుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్