గోపాల్పేట్ శ్రీ నల్లపోచమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులుగా సిద్దయ్య

1చూసినవారు
గోపాల్పేట్ శ్రీ నల్లపోచమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులుగా సిద్దయ్య
మంగళవారం నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్‌పేట శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో నూతన కమిటీ ఎన్నికలు జరిగాయి. గౌరవ అధ్యక్షులు బొల్లు నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ఎన్నికల్లో గుర్రాల సిద్దయ్య అధ్యక్షులుగా, వివేక్ రెడ్డి వైస్ చైర్మన్‌గా, వెంకట్ రెడ్డి కోశాధికారిగా ఎన్నికయ్యారు. పలువురు సభ్యులు కూడా నూతన కార్యవర్గంలో చోటు దక్కించుకున్నారు.

సంబంధిత పోస్ట్