ఎల్లారెడ్డి: శ్రీశ్రీశ్రీ మల్లికార్జున స్వామి ప్రాణప్రతిష్టలో పైడి

51చూసినవారు
ఎల్లారెడ్డి: శ్రీశ్రీశ్రీ మల్లికార్జున స్వామి ప్రాణప్రతిష్టలో పైడి
ఎల్లారెడ్డి సెగ్మెంట్ తాడ్వాయి మండలం బ్రహ్మాజీవాడి గ్రామంలో శుక్రవారం నూతనంగా నిర్మించిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నేత, జపాన్ శాస్త్రవేత్త డాక్టర్ పైడి ఎల్లారెడ్డి పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. అనంతరం అన్నదానం ప్రారభించి భక్తులకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి బీజేపీ సెగ్మెంట్ ఇన్ ఛార్జ్ హైమారెడ్డి, బీజేపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్