గ్రామాల్లో మొదలైన కాముని దహనాలు

4చూసినవారు
తెలంగాణ వ్యాప్తంగా హోలీ పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం హోలీ ఉండటంతో, ఆదివారం రాత్రి అనేక గ్రామాల్లో కాముని దహనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ చావిడి సమీపంలో కర్రలు, మొద్దులు వేసి కాముడిని దహనం చేసి, గ్రామ దేవతలకు మొక్కుకున్నారు. ఈ సాంప్రదాయ కార్యక్రమంతో గ్రామంలో హోలీ పండుగ వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్