మంత్రికి పూల మొక్కతో స్వాగతం పలికిన కలెక్టర్

656చూసినవారు
మంత్రికి పూల మొక్కతో స్వాగతం పలికిన కలెక్టర్
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశానికి విచ్చేసిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క (డి. అనసూయ)కు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ పూల మొక్కతో స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు మంత్రికి గౌరవ వందనం సమర్పించారు. మంత్రి సీతక్క సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్