ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: జుక్కల్ ఎమ్మెల్యే

2చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: జుక్కల్ ఎమ్మెల్యే
జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజలను కలుసుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని, ప్రజలు తమ సమస్యలను తెలియజేయాలని కోరారు. ప్రజల సమస్యలను ఓర్పుగా ఆలకించి, సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్