రాజీ మార్గమే రాజమార్గం.. రాజీ పడితే గెలుపు ఇరువురిది

4చూసినవారు
రాజీ మార్గమే రాజమార్గం.. రాజీ పడితే గెలుపు ఇరువురిది
ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు జడ్జి సుష్మ, కక్షిదారులు క్షణికావేశంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకుని, కేసులంటూ కోర్టుల చుట్టూ తిరిగి విలువైన సమయాన్ని వృధా చేసుకోద్దని, రాజీ మార్గమే ఉత్తమమని సూచించారు. శనివారం హైకోర్టు ఆదేశాల మేరకు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక జాతీయ లోక్ అదాలత్‌లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పేషీలంటూ కోర్టుల చుట్టూ తిరిగే కక్షిదారులకు ఈ లోక్ అదాలత్ ఒక వరమని ఆమె పేర్కొన్నారు. ఈ అదాలత్‌లో సివిల్ తగాదాలు, క్రిమినల్ కేసులు, పిట్టి కేసులు, బ్యాంకు తగాదాలు, రికవరీ కేసులు సహా పలు కేసులు పరిష్కరించబడ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్