ఊర పందుల స్వైర విహారం కోతకు దశకు వచ్చిన వరి పంటకు నష్టం

640చూసినవారు
ఊర పందుల స్వైర విహారం కోతకు దశకు వచ్చిన వరి పంటకు నష్టం
ఎల్లారెడ్డి మున్సిపల్ 4వార్డు పరిధిలోని దేవునిపల్లి గ్రామ శివారులో, గురువారం ఉదయం కోత దశకు వచ్చిన వరి పంటలో అడవి పందులు సంచరించి నష్టం కలిగించాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ కు వినతి అందించినా, చర్యలు చేపట్టేలోగా పంట పూర్తిగా నాశనం అయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్