నూతన ఐఅండ్ పిఆర్ కమిషనర్‌ను కలిసిన టీజేఏ ప్రతినిధులు

0చూసినవారు
నూతన ఐఅండ్ పిఆర్ కమిషనర్‌ను కలిసిన టీజేఏ ప్రతినిధులు
తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) ప్రతినిధులు మంగళవారం నూతనంగా నియమితులైన ఐ అండ్ పిఆర్ ప్రత్యేక కమిషనర్ ముకుందరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీజేఏ రాష్ట్ర అధ్యక్షుడు కె. వి. రమణారావు ప్రత్యేక కమిషనర్‌ను శాలువతో సత్కరించి, పుష్పగుచ్చం అందించారు. ఈ కార్యక్రమంలో టీజేఏ ప్రతినిధులు మహమ్మద్ ఖలీల్, సంగారెడ్డి జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు మహమ్మద్ సిద్దిక్ అహ్మద్ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్