బదిలీ అయిన గాయిత్రి షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులకు సత్కారం

2చూసినవారు
బదిలీ అయిన గాయిత్రి షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులకు సత్కారం
ఎల్లారెడ్డి సెగ్మెంట్ లింగంపేట్ మండలం మోతె గ్రామంలో సోమవారం గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసిన దామోదర్ రెడ్డి, శ్రీపాల్‌లను గ్రామ సభ్యులు, మిత్ర బృందం తరఫున శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారికి జ్ఞాపికలు అందజేశారు. రైతులకు వారు అందించిన సేవలను కొనియాడుతూ, వారి కృషిని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్