చిన్నారుల నిండు జీవితానికి రెండు చుక్కల బరోసా

0చూసినవారు
చిన్నారుల నిండు జీవితానికి రెండు చుక్కల బరోసా
ఆదివారం ఎల్లారెడ్డి పట్టణంలోని వైశ్య భవన్ లో, ఆర్డీఓ ఆర్. ప్రభాకర్, డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ నర్సింగ్ చౌహాన్, మత్తమాల పి హెచ్ సి వైద్యాధికారి డాక్టర్ శరత్ కుమార్, హెచ్ ఈ ఓ ఠాకూర్ తో కలిసి చిన్నారికి పోలియో చుక్కల మందు వేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, చిన్నారుల నిండు జీవితానికి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు రెండు చుక్కల పోలియో బరోసా ఇస్తుందని, పోలియో రహిత సమాజం కోసం తల్లిదండ్రులు తమ 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.

ట్యాగ్స్ :