కామారెడ్డి: కాంగ్రెస్ పార్టీ నుండి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి సస్పెండ్

77చూసినవారు
కామారెడ్డి: కాంగ్రెస్ పార్టీ నుండి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి సస్పెండ్
కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కాంగ్రెస్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ శుక్రవారం పార్టీ క్రమశిక్షణ అధ్యక్షులు చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుపై, కాంగ్రెస్ పార్టీని వడ్డేపల్లి దుర్భషాలాడినందుకు హై కమాండ్ తీవ్రంగా భావించి, సస్పెన్షన్ జారీ చేశారు.

సంబంధిత పోస్ట్