చిన్నారులకు వరం పల్స్ పోలియే చుక్కల మందు

511చూసినవారు
చిన్నారులకు వరం పల్స్ పోలియే చుక్కల మందు
గతంలో టీకాలు వేయించుకున్నప్పటికీ, 0 నుండి 5 సంవత్సరాల చిన్న పిల్లలకు పల్స్ పోలియో కార్యక్రమంలో రెండు చుక్కలు తప్పనిసరిగా వేయించాలని, ఇది చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు ఇచ్చే చుక్కల మందని ఎల్లారెడ్డి మున్సిపల్ 8వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ సిద్ది శ్రీధర్ అన్నారు. ఆదివారం 8వ వార్డులో ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. తల్లితండ్రులు ప్రభుత్వ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్