రన్నరప్ స్థానాన్ని దక్కించుకున్న వుక్కల్కర్ శివాన్ష్

633చూసినవారు
ఇటీవల హైదరాబాద్‌లో తెలంగాణ భావసర్ క్షత్రియ రంగ్రేజ్ మహలియ పరిషత్ నిర్వహించిన ఆన్‌లైన్ డ్రాయింగ్ & పెయింటింగ్ పోటీలో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన సెకండ్ క్లాస్ విద్యార్థి ఉక్కల్ కర్ శివాన్ష్ రన్నరప్ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ సందర్భంగా శివాన్ష్‌కు బహుమతిని శనివారం కొరియర్ ద్వారా పంపించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్