నిజాంసాగర్ ప్రాజెక్టులో 1401అడుగుల నీటి నిలువ

2చూసినవారు
మంగళవారం ఉదయం నిజాంసాగర్ ప్రాజెక్టు జలాశయంలో 1401 అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు సామర్థ్యం 1405 అడుగులు కాగా, ప్రస్తుతం 17.801 టీఎంసీలకు గాను 13.537 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. ప్రాజెక్టులో వరద ఉధృతి లేదని, ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల నిలిపివేశారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలలోని పలు మండలాలకు సాగునీటితో పాటు తాగునీటిని అందిస్తున్నట్లు తెలిపారు. నీటి వృధాను అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్