నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిలువ 8. 135టీఎంసిలు

0చూసినవారు
నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిలువ 8. 135టీఎంసిలు
ఎండల తీవ్రత కారణంగా నిజాంసాగర్ ప్రాజెక్టు జలాశయం నుండి రోజుకు 244 క్యూసెక్కుల నీరు ఆవిరైపోతోంది. శుక్రవారం ఉదయం నాటికి ప్రాజెక్టులో 8.135 టీఎంసీల సాగు నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు ఏఈ సాకేత్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు జలాశయం పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, అవుకట్టు సాగు నీటి విడుదల తర్వాత 8.135 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్