సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి..డిఎస్పీ శ్రీనివాస్ రావు

3చూసినవారు
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి..డిఎస్పీ శ్రీనివాస్ రావు
కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి మండలం సబ్దల్‌పూర్ గ్రామంలో శనివారం డీఎస్పీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్