లోక అదాలాత్ ను సద్వినియోగం చేసుకోవాలి

1చూసినవారు
లోక అదాలాత్ ను సద్వినియోగం చేసుకోవాలి
వివాదాలు జీవితకాలం కొనసాగవచ్చు లేదా ఇప్పుడే సమసిపోవచ్చు. వివాదాలు కావాలా? రాజీలు కావాలా? మీరే తేల్చుకోవాలని ఎల్లారెడ్డి ఎస్ఐ. బొజ్జ మహేష్ సూచించారు. తేదీ 28/03/2026నాడు ఎల్లారెడ్డి కోర్టులో లోక్ అదాలత్ జరుగుతుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏవైనా కేసులు ఉంటే రాజీ చేసుకొని కోర్టుకు హాజరైతే, ఆ కేసు పూర్తిగా కొట్టివేయబడుతుందని తెలిపారు. సందేహాలుంటే కోర్ట్ పీసీ వెంకటరమణ (9494262923) లేదా ఎస్ఐ. మొబైల్ నంబర్ (87126 86160)ను సంప్రదించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్