కామారెడ్డి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం

1చూసినవారు
కామారెడ్డి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం
కామారెడ్డి మున్సిపాలిటీలోని 49 వార్డుల్లోనూ విజయం సాధించి, కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. బుధవారం కామారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల వ్యూహరచన సదస్సులో ఆయన మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులకు దిశా నిర్దేశం చేశారు. క్రమశిక్షణతో, ఐక్యమత్యంతో పనిచేయాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్