ధాన్యం కొనుగోలు చేస్తారా...? ఆందోళనకు దిగాలా...? మాజీ మంత్రి

0చూసినవారు
శనివారం నాగిరెడ్డిపేట్ మండలం మాల్తుమేద గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, ధాన్యం సేకరణలో ఆలస్యం, తాలు-తరుగు పేరుతో కోతలు, వర్షానికి తడిసిన వడ్లను కొనుగోలు చేయకపోవడంపై ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్