ప్రమాదవశత్తు చెరువులో పడి మహిళ మృతి

5చూసినవారు
ప్రమాదవశత్తు చెరువులో పడి మహిళ మృతి
మంగళవారం నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి గ్రామంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి జోడు పోచమ్మ (46) అనే మహిళ మృతి చెందింది. ఆరు నెలలుగా పక్షవాతంతో బాధపడుతున్న ఆమె, ఆరోగ్య సమస్యల కారణంగా చెరువు వద్దకు వెళ్లినప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. నాగిరెడ్డిపేట్ ఎస్ఐ. భార్గవ్ గౌడ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్