మహిళల దీపారాధన: అందరి శ్రేయస్సుకై భక్తితో పూజలు

2చూసినవారు
కామారెడ్డి జిల్లా మండల్ బిబిపేట్ లో కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు ఇంటి వద్ద దీపారాధన చేసి, అందరి శ్రేయస్సుకై భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకున్నామని, అందరూ బాగుండాలని కోరుకున్నామని మహిళలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్