
ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భారీ దాడి.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అణ్వాయుధాల తయారీకి కీలకమైన ఇరాన్ అణు కేంద్రాలైన అరాక్ హెవీ వాటర్ రియాక్టర్, అర్ధకాన్ యురేనియం ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని భారీ దాడులు చేసినట్లు ప్రకటించింది. ఈ దాడుల ద్వారా ఆ కేంద్రాలను ధ్వంసం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.




