ఎల్లారెడ్డి కౌన్సిలర్ కౌసర్ ఉన్నిసా దుర్గామాత షెడ్డుకు రూ. 80 వేలు అందజేత

1చూసినవారు
ఎల్లారెడ్డి కౌన్సిలర్ కౌసర్ ఉన్నిసా దుర్గామాత షెడ్డుకు రూ. 80 వేలు అందజేత
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 3వ వార్డు కౌన్సిలర్ కౌసర్ ఉన్నిసా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు శ్రీరామ్ సేన యువ దుర్గామాతలకు షెడ్డు నిర్మాణానికి బుధవారం రూ. 80 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కమిటీ అధ్యక్షుడు సురేష్‌కు ఈ మొత్తాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తులసి, వినోద్, కిరణ్, కిట్టు, సాయి, తుకారాం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్