కాంతార చాప్టర్ 1: తొలి వారంలో రూ.457.7 కోట్లు వసూళ్లు

11523చూసినవారు
కాంతార చాప్టర్ 1:  తొలి వారంలో రూ.457.7 కోట్లు వసూళ్లు
రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన 'కాంతార: చాప్టర్ 1' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.457.7 కోట్లు వసూలు చేసి, 2025లో తొలి వారం అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. 'కాంతార' అంటే 'రహస్య అడవి' అని అర్థం. ఇక ఈ సినిమా అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల ఆదరణను పొందుతోంది.