‘కాంతార చాప్టర్ 1’ మూవీ పబ్లిక్ టాక్

7చూసినవారు
‘కాంతార చాప్టర్ 1’ మూవీ పబ్లిక్ టాక్
‘కాంతార’ ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ‘కాంతార చాప్టర్ 1’ ప్రీమియర్స్ పడ్డాయి. సినిమా చూసిన వారు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని చెబుతున్నారు. సినిమా ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్, వీఎఫ్ఎక్స్ బాగున్నాయంటున్నారు. హీరోయిన్ రుక్మిణీ నటనతో ఆకట్టుకున్నారంటున్నారు. అయితే స్టోరీ కాస్త సాగదీతలా అనిపిస్తుందని మరికొందరు చెబుతున్నారు. కాసేపట్లో LOKAL APPలో సినిమా రివ్యూ.

సంబంధిత పోస్ట్