ఓటీటీలోకి కాంతారా చాప్టర్-1.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

129చూసినవారు
ఓటీటీలోకి కాంతారా చాప్టర్-1.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కాంతారా చాప్టర్ 1 త్వరలో Amazon Prime Videoలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీలో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించడంతో పాటు దర్శకుడిగా వ్యవహరించారు. 2022లో విడుదలైన కాంతారాకి ప్రీక్వెల్ ఈ సినిమా. ప్రాంతీయ పౌరాణిక కథలు, ఆచారాలు, భావోద్వేగాలతో ఈ సినిమా ప్రేక్షకులను చివరి వరకు ఆకర్షిస్తుంది. ఈ చిత్రం అక్టోబర్ 30న స్ట్రీమింగ్ కానుంది.

సంబంధిత పోస్ట్