టీవీకే చీఫ్ విజయ్ గెలుపు వెనుక కపిల్ సాహు

37చూసినవారు
టీవీకే చీఫ్ విజయ్ గెలుపు వెనుక కపిల్ సాహు
దళపతి విజయ్ సంచలన విజయం వెనుక వ్యూహకర్త కపిల్ సాహు ఉన్నారని సమాచారం. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (IPAC) నుంచి బయటకు వచ్చిన ఆయన, కరూర్ తొక్కిసలాట, వ్యక్తిగత వివాదాల వంటి సందర్భాల్లోనూ విజయ్ ఇమేజ్ దెబ్బతినకుండా పక్కా స్ట్రాటజీతో వ్యవహరించారని టాక్. హోంబలే ఫిల్మ్స్ సక్సెస్లో భాగమైన ఆయన, అదే మార్కెటింగ్ మెళకువలతో విజయ్ ను ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలుస్తోంది. క్షేత్రస్థాయి విశ్లేషణలతో TVK పార్టీకి అధికారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారని భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్