అధ్విత స్కూల్ ప్రత్యేక ఆఫర్. అడ్మిషన్లపై 75% వరకు తగ్గింపు

1చూసినవారు
అధ్విత స్కూల్ ప్రత్యేక ఆఫర్. అడ్మిషన్లపై 75% వరకు తగ్గింపు
వసంత పంచమి సందర్భంగా, అధ్విత ఇంటర్నేషనల్ స్కూల్ తమ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు పునాది. 2 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం అంతర్జాతీయ స్థాయి కేంబ్రిడ్జ్ కరికులం, కేంబ్రిడ్జ్ ఎర్లీ ఇయర్స్, ప్రైమరీ, లోయర్ సెకండరీ, అప్పర్ సెకండరీ, మరియు అడ్వాన్స్‌డ్ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. ఈ పాఠశాల కరీంనగర్‌లోని భగత్‌నగర్‌లో ఉంది. ఈ ఆఫర్ ద్వారా పిల్లలకు ప్రపంచ స్థాయి విద్యను అందించే అవకాశాన్ని కల్పిస్తోంది. స్కాలర్షిప్ టెస్ట్ కోసం ఉదయం 9 గంటలు నుండి సాయంత్రం 6 గంటలు వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారు.
https://forms.gle/28BxjxuWMwmQ5PxB9

సంబంధిత పోస్ట్