May 17, 2026, 18:05 IST/
భర్త స్నేహితుడితో మహిళ వివాహేతర సంబంధం.. చివరికి (వీడియో)
May 17, 2026, 18:05 IST
బీహార్‌లోని చప్రా (శరన్ జిల్లా) లో ఒక వింత ఘటన వెలుగులోకి వచ్చింది. నలుగురు పిల్లల తల్లి అయిన జ్యోతి అనే మహిళ, తన భర్త స్నేహితుడైన సుజిత్‌తో గత 14 ఏళ్లుగా రహస్యంగా ప్రేమాయణం సాగిస్తోంది. ఇటీవల వీరి వ్యవహారం కుటుంబం ముందుకు రాగా, మొదటి భర్త ఏమాత్రం గొడవ పడకుండా, తానే స్వయంగా చొరవ తీసుకుని వారిద్దరికీ గుడిలో పెళ్లి జరిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.