చొప్పదండి: ఈనెల 27న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

18చూసినవారు
చొప్పదండి: ఈనెల 27న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి
చొప్పదండి పట్టణ పద్మశాలి కుల సంక్షేమ సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు ఈనెల 27న ఉదయం 10: 30 గంటలకు నిర్వహిస్తున్నట్లు గౌరవ అధ్యక్షుడు దండే రాజయ్య తెలిపారు. పట్టణంలోని నేతన్న విగ్రహం వద్ద జరిగే ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అనుబంధ సంఘాలన్నీ పాల్గొంటాయని, పద్మశాలి కుల బాంధవులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్