రామడుగు: ఆరోగ్య శిబిరాన్ని సందర్శించిన అడిషనల్ DMHO

72చూసినవారు
రామడుగు: ఆరోగ్య శిబిరాన్ని సందర్శించిన అడిషనల్ DMHO
రామడుగు మండలం గోపాల్రావుపేటలో బుధవారం ఏర్పాటు చేసిన ఉచిత సమగ్ర వ్యాధి నిర్ధారణ ఆరోగ్య శిబిరాన్ని జిల్లా అడిషనల్ DMHO సుధా రాజేందర్ సందర్శించారు. ఈ సందర్భంగా శిబిరంలో ఎటువంటి పరీక్షలు నిర్ధారణ చేస్తున్నారని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే రోగుల రిజిస్ట్రార్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని గ్రీష్మన్య, మౌనిక, సూపర్వైజర్లు వెంకటేశ్వర్లు, శాంత, సంపత్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్