ఒద్యారం వద్ద కార్ బోల్తా.. రాజన్న భక్తులకు గాయాలు

0చూసినవారు
ఒద్యారం వద్ద కార్ బోల్తా.. రాజన్న భక్తులకు గాయాలు
శనివారం రాత్రి వేములవాడ-కరీంనగర్ మార్గంలోని ఒద్యారం వద్ద కారు బోల్తా పడి నలుగురు భక్తులు గాయపడ్డారు. వరంగల్ జిల్లాకు చెందిన ఈ భక్తులు శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని తిరిగి వెళుతుండగా, ఒద్యారం సమీపంలో డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మిగతా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్