
ఏపీ ఎడ్సెట్-2026 ఫలితాలు విడుదల
ఏపీలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఎడ్సెట్-2026 ఫలితాలను మంగళవారం మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఈ పరీక్షలో మొత్తం 99.3 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్థులకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
వెబ్సైట్: https://cets.apsche.ap.gov.in/edcet/Edcet/EDCET_HomePage.aspx




