దుండ్రపల్లి లో క్రీడా మైదానం ఏర్పాటు.. సర్పంచ్ జంగం అంజయ్య

1చూసినవారు
దుండ్రపల్లి లో క్రీడా మైదానం ఏర్పాటు.. సర్పంచ్ జంగం అంజయ్య
బోయినపల్లి దుండ్రపల్లి గ్రామంలో యువతకు మంచి ఆరోగ్య అలవాట్లను అందించే లక్ష్యంతో సర్పంచ్ జంగం అంజయ్య వాలీబాల్, షటిల్ క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేశారు. యువత చెడు సహవాసాలకు దూరంగా ఉండాలని, వారిలోని నైపుణ్యాలను వెలికితీసి మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఈ క్రీడా మైదానం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంగారెడ్డి, వార్డ్ సభ్యులు, గ్రామ యువకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :