నూతన వార్డు సభ్యులు సన్మానించిన మాజీ సర్పంచ్

2చూసినవారు
నూతన వార్డు సభ్యులు సన్మానించిన మాజీ సర్పంచ్
బోయినిపల్లి మండలం తడగొండలో నూతనంగా గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎన్నికైన 2వ వార్డు సభ్యులు చెట్టుకింది చంద్రశేఖర్, 7వ వార్డు సభ్యులు కట్ట జగదీష్ లకు శబరిమల అయ్యప్ప స్వామి వారి మహా ప్రసాదం మాజీ సర్పంచ్ చిందం రమేష్ అందజేశారు. అనంతరం వారిని సన్మానించి, గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్